Also Read: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఇద్దరు స్టార్ సింగర్స్.. ఫొటోలు వైరల్
నో ఎలిమినేషన్
బయట టాక్ ప్రకారమే ఈరోజు ఎపిసోడ్ లో చివరి ఎలిమినేషన్ రౌండ్ అవినాష్, టేస్టీ తేజ మధ్య జరిగిందట. వీరిద్దరిలో ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం అవినాష్ ఎలిమినేట్ కానున్నట్లు తెలిసింది. కానీ చివరిలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారట. డేంజర్ జోన్లో ఉన్న అవినాష్ కోసం నబీల్.. తన ఎవిక్షన్ ఫ్రీస్ పాస్ ఉపయోగించడంతో.. హోస్ట్ నాగార్జున ఈ వారం నో ఎలిమినేషన్ అని చెప్పారట. దీంతో అవినాష్ మరోసారి ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కేశాడు. ఇక ఈ వారం మెగా చీఫ్ కావడంతో నెక్స్ట్ వారం కూడా అవినాష్ సేఫ్. అయితే అందరూ నబీల్ విక్షన్ ఫ్రీస్ పాస్ తన కోసం యూజ్ చేసుకుంటాడని అనుకున్నారు.. కానీ అవినాష్ కి వాడడంతో అంతా షాకయ్యారు.
Also Read: పెళ్ళైన నాలుగు నెలలకే రాధికా ఆ విషయంలో సంచలన నిర్ణయం..!