New Update
/rtv/media/media_files/2024/11/24/TzBnE5qBkShtvhkR493X.jpg)
/rtv/media/media_files/2024/11/24/3DYzCm0JGSBChLnaUey1.jpg)
1/6
'బిగ్ బాస్' సీజన్ 8 లో అడుగుపెట్టిన సోనియా ఆకుల త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది.
/rtv/media/media_files/2024/11/24/E7YgknOYvOg2djPgi4ZT.jpg)
2/6
తాజాగా ప్రియుడు యష్ వీరగోగినేనితో ఆమె ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది.
/rtv/media/media_files/2024/11/24/om8vp2j8ljqfNXyDI8CJ.jpg)
3/6
ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2024/11/24/zJQiwflf0bFq9BsA3ciy.jpg)
4/6
వీటిని చూసిన నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
/rtv/media/media_files/2024/11/24/ChfVShCOhcnubkq16cjB.jpg)
5/6
వీరి పెళ్లి డిసెంబర్ లో ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2024/11/24/TIVmNZKikVb4pN7jc6ea.jpg)
6/6
సోనియా ఆకుల 'బిగ్ బాస్' సీజన్ 8 లో ఊహించని విధంగా 4వ వారమే ఎలిమినేట్ అయ్యింది.