రంగు రంగుల డ్రస్‌లో మెరిసిపోతున్న.. బిగ్ బ్యాస్ బ్యూటీ

యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుంటూ తన కంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకుంది స్రవంతి చొక్కారపు. బిగ్ బాస్‌తో మరింత పాపులర్ అయిన ఈ బ్యూటీ.. తన అంద చందాలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల రంగు రంగుల్లో ఉండే డ్రస్‌ ఫొటోలను అప్‌లోడ్ చేసింది.

author-image
By Kusuma
New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు