/rtv/media/media_files/2025/07/09/anchor-anasuya-traditional-look-pic-one-2025-07-09-15-02-51.jpg)
ఓవైపు సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ తన వ్యక్తిగత విషయాలను, ఫొటో షూట్లను అభిమానులతో పంచుకుంటుంది.
/rtv/media/media_files/2025/07/09/anchor-anasuya-traditional-look-pic-two-2025-07-09-15-02-51.jpg)
తాజాగా ట్రెడిషనల్ లుక్ లో అనసూయ షేర్ చేసిన ఫొటో షూట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. ముక్కు పుడక, జడ గంటలు, చేతికి రంగులతో రాయల్ గా ముస్తాబైంది.
/rtv/media/media_files/2025/07/09/anchor-anasuya-traditional-look-pic-three-2025-07-09-15-02-51.jpg)
ఈ ఫొటోలపై నెటిజన్లతో పాటు సెలెబ్రెటీలు సైతం లైకుల వర్షం కురిపిస్తున్నారు. మహాతల్లి, ఐశ్వర్య మీనన్, సమీరా భరద్వాజ్ వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెట్టారు.
/rtv/media/media_files/2025/07/09/anchor-anasuya-traditional-look-pic-four-2025-07-09-15-02-51.jpg)
'జబర్దస్త్' కామెడీ షోతో అనసూయ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం' వంటి సినిమాలలో తన నటనకు ప్రశంసలు అందుకుంది.
/rtv/media/media_files/2025/07/09/anchor-anasuya-traditional-look-pic-five-2025-07-09-15-02-51.jpg)
ప్రస్తుతం అనసూయ 'ఫ్లాష్‌బ్యాక్', 'వుల్ఫ్' అనే రెండు తమిళ సినిమాలలో నటిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులతో పాటు, అనసూయ తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
/rtv/media/media_files/2025/07/09/anchor-anasuya-traditional-look-pic-six-2025-07-09-15-02-51.jpg)
దీంతోపాటు త్వరలో విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.
/rtv/media/media_files/2025/07/09/anchor-anasuya-traditional-look-pic-seven-2025-07-09-15-02-51.jpg)
ఇలా పలు భాషల్లో, ముఖ్యంగా తెలుగులో భారీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ అనసూయ చాలా బిజీగా ఉంది.
/rtv/media/media_files/2025/07/09/anchor-anasuya-traditional-look-pic-eight-2025-07-09-15-02-51.jpg)
Image Credits: Anasuya Bharadwaj/Instagram