/rtv/media/media_files/2025/06/29/amyra-dastur-pic-one-2025-06-29-09-46-16.jpg)
అమైరా తెలుగు, హిందీ, పంజాబీ, తమిళ్ చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/06/29/amyra-dastur-pic-two-2025-06-29-09-46-16.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ కనిపించే ఈ బ్యూటీ తరచూ తన ఫ్యాషన్ సెన్స్ ప్రదర్శిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/06/29/amyra-dastur-pic-three-2025-06-29-09-46-16.jpg)
తాజాగా బ్లాక్ డ్రెస్ లో నడుమందాలతో కుర్రకారును ఫిదా చేస్తోంది ఈ బ్యూటీ.
/rtv/media/media_files/2025/06/29/amyra-dastur-pic-four-2025-06-29-09-46-16.jpg)
అమైరా హిందీలో 'ఇసాక్' తో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీతో పాటు ఆమె తమిళం, తెలుగు సినిమాలలో కూడా మెరిసింది.
/rtv/media/media_files/2025/06/29/amyra-dastur-pic-five-2025-06-29-09-46-16.jpg)
2018లో విడుదలైన 'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత 'రాజుగాడు' సినిమాలో నటించింది.
/rtv/media/media_files/2025/06/29/amyra-dastur-pic-six-2025-06-29-09-46-16.jpg)
ఆ తర్వాత తమిళ్లో స్టార్ హీరో ధనుష్ జోడిగా అవకాశం దక్కించుకుంది. 'అనేగన్' సినిమాలో నటించింది.
/rtv/media/media_files/2025/06/29/amyra-dastur-pic-seven-2025-06-29-09-46-16.jpg)
సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోలలో కూడా నటించింది.