అసలు బాగోలేదు..
ఓ నెటిజన్ మాట్లాడుతూ.. అసలు సినిమా ఏం బాగోలేదు.. కేవలం అల్లము అర్జున్, రష్మిక మధ్య సీన్స్, అల్లు అర్జున్ తప్పా.. సినిమాలో ఏం నచ్చలేదు.. టికెట్ వేస్ట్ అని పేర్కొంది.
After initial Manufactured PR hype the feedback is going from bad to worse for #Pushpa2 #Pushpa2TheRule
— Ravi @ Prabhas Army (@RaviPrabhas333) December 5, 2024
In South states, its go green this weekend
pic.twitter.com/bklhmqZnv4
మరో నెటిజన్.. సినిమా అసలేం బాగోలేదు.. బిలో యావరేజ్. నేనైతే సినిమా మధ్యలోనే వచ్చేశాను అంటూ సినిమా పై అసహనం వ్యక్తం చేశాడు. సినిమాల పై నెటిజన్ల అభిప్రాయం తెలుసుకోవడానికి ఈ కింది రివ్యూలను చూడండి.
Genuine review of #pushpa2
— 🦅GHANI BHAI بهاي🦁 (@BheemlaBoy1) December 5, 2024
Utterflop ultra disaster 👍#Pushap2TheRule @alluarjun pic.twitter.com/Vv5sKSfTPK
మరో నెటిజన్ సినిమా చాలా బాగుంది. సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చాలా బాగా మొదలైంది.. కానీ అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించింది అని చెప్పారు.
#Pushpa2 is a Decently Packaged Commercial Entertainer with a Good 1st Half and a 2nd Half that started well but drops pace significantly in the last hour.
— Venky Reviews (@venkyreviews) December 4, 2024
The first half starts right where Part 1 ends. This half runs purely on drama which feels slightly slow at times but…
మరోవైపు కొన్ని థియేటర్లలో అసలు బుకింగ్స్ కూడా లేవని అంటున్నారు నెటిజన్లు. దీనికి కారణం టికెట్ రేట్స్ అధికంగా ఉండడమని కొందరు అనగా.. మరికొంద సినిమా బాగాలేకపోవడమని అంటున్నారు. మరో మూడు, నాలుగు రోజుల తర్వాత కానీ మూవీ అసలు టాక్ ఏంటో తెలియదు.
6th kadu
— PRADEEP VK18 (@Pradeepkon58324) December 5, 2024
5th ne kali unnay
6th na full ho green
mamul audience kuda vellatledu pic.twitter.com/RGu0nu3R2m
Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్