Pushpa 2 KISSIK Song
Pushpa 2
Also Read:రెహ్మాన్ పై నాకు ఇంకా ప్రేమ ఉంది..! విడాకుల తర్వాత భార్య సంచలన ప్రకటన!
కిస్సిక్ సాంగ్ వచ్చేసింది..
ఈ క్రమంలో తాజాగా మేకర్స్ 'కిస్సిక్' సాంగ్ రిలీజ్ చేశారు. కాసేపటి క్రితం విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్ లో లక్షల వ్యూస్ తో దూసుకెళ్తోంది. శ్రీలీల బన్నీ మాస్ స్టెప్పులతో దుమ్ములేపారు. ఈ సాంగ్ తో థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయమని తెలుస్తోంది.
Let's X OTT EXCLUSIVE -#Pushpa2ThRule 's Item Song #Kissik - Choreography by GANESH ACHARYA🔥 pic.twitter.com/CvSAhUKY8C
— Let's X OTT GLOBAL (@LetsXOtt) November 10, 2024
Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా