BIG BREAKING: అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ .అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

నాగచైతన్యతో పాటు అక్కినేని అఖిల్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా అఖిల్ జైనాబ్ రవద్జీ అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ప్రకటించాడు.

author-image
By Archana
Akhil Akkineni

Akhil Akkineni Engagement

New Update

Akhil Akkineni Engagement: అక్కినేని కుటుంబంలో వరుసగా పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగచైతన్యతో పాటు అఖిల్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తాజాగా నిఖిల్..  జైనాబ్ రవద్జీ అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున తన ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. "మా కుమారుడి నిశ్చితార్థాన్ని ప్రకటించడానికి సంతోషిస్తున్నాము. మా కోడలు జైనాబ్ రవద్జీకి కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉంది. ఈ యువ జంటను అభినందించడానికి మాతో చేరండి.  వారి జీవితకాలం ప్రేమ, ఆనందం మీ లెక్కలేనన్ని ఆశీర్వాదాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. 

Also Read :  ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!

జైనాబ్ రవద్జీ ఎవరు..? 

ఇది ఇలా ఉంటే.. అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి జైనాబ్ రవద్జీ
 ఎవరనే దాని పై అంతా చర్చించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం జైనాబ్ రవద్జీ రానా దగ్గుబాటి వైఫ్ మిహీక ఫ్రెండ్ అన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇందులో నిజమెంత అనేది తెలియదు.  ప్రస్తుతం జైనాబ్ ఫ్యామిలీ, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అనే వివరాల కోసం అంతా వెతుకుతున్నారు. గతంలో అఖిల్ కి ప్రియా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం అయ్యింది. కానీ పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ అయ్యింది. 

Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe