/rtv/media/media_files/2025/08/22/meenakshi-chaudhary-2025-08-22-17-48-38.jpg)
వరుస హిట్లతో జోరు మీదున్న మీనాక్షి చౌదరి కెరీర్ పరంగా జోరందుకోవడం లేదు. గత ఏడాది నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఆరు సినిమాల్లో నటించగా రెండు సూపర్ హిట్ అయ్యాయి.
/rtv/media/media_files/2025/08/22/meenakshi-chaudhary-2025-08-22-17-48-54.jpg)
ఈ ఆరు సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్‌తో గుంటూరు కారం మూవీతో పాటు దళపతి విజయ్ ది గోట్ సినిమా కూడా ఉంది. అయితే ఈ మూవీస్‌లో లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అయ్యాయి.
/rtv/media/media_files/2025/08/22/meenakshi-chaudhary-2025-08-22-17-49-04.jpg)
గుంటూరు కారం మూవీలో మీనాక్షి సైడ్ రోల్ చేసింది. మంచి జోరు మీదుండగా ఈ రోల్ ఎందుకు చేసిందని చాలా మందికి డౌట్ వచ్చింది. త్రివిక్రమ్, మహేష్ కాంబో కావడం వల్ల సైడ్ రోల్ చేసినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/08/22/meenakshi-chaudhary-2025-08-22-17-49-21.jpeg)
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టింది. ఈ సినిమా హిట్ అయినా మీనాక్షికి ఆశించిన స్థాయిలో ఛాన్స్‌లు అయితే రావడం లేదు.
/rtv/media/media_files/2025/08/22/meenakshi-chaudhary-2025-08-22-17-49-33.jpg)
ప్రస్తుతం మీనాక్షి చౌదరి నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు అనే మూవీ చేస్తోంది. ఇది తప్ప మరి ఏ సినిమా కూడా ఆమె చేతిలో లేదు.
/rtv/media/media_files/2025/08/22/meenakshi-chaudhary-2025-08-22-17-49-43.jpg)
ప్రస్తుతం మీనాక్షి టూర్‌కి వెళ్లింది. అక్కడ దిగిప ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. అయితే నవీన్ పొలిశెట్టితో చేస్తున్న మూవీ సక్సెస్ అయితే మీనాక్షికి మళ్లీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.