Garividi Lakshmi: ఆనంది,నరేశ్, శరణ్యా ప్రదీప్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు . బుర్రకథ కళాకారిణి అయిన గరివిడి లక్ష్మి సంగీత వారసత్వానికి ఈ చిత్రం నివాళిగా పేర్కొన్నారు మేకర్స్. గౌరీ నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
విజయనగరం జిల్లా గరివిడి వాస్తవ్యురాలు
— People Media Factory (@peoplemediafcy) July 20, 2025
బుర్ర కథ శిఖామణి
గరివిడి లక్ష్మి ఒచ్చేసింది 🔊
Presenting the First Glimpse of #GarividiLakshmi, and she is ready to set the stage on fire ❤️🔥
▶️ https://t.co/X7SvajeUjw@vishwaprasadtg#KrithiPrasad@gowrinaidujammu@peoplemediafcy… pic.twitter.com/frpbFMu4mr
Also Read: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు