ఇటీవల, 2024 లోక్సభ ఎన్నికల కోసం బెంగళూరులోని ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయి. విపక్షాలు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎజెండాను నిర్దేశించగా, మరోవైపు, ప్రతిపక్షాలకు పోటీ ఇచ్చేందుకు ఎన్డీయే 38 పార్టీలతో సమావేశం నిర్వహించింది. ఈ ఎన్డీయే సమావేశం ఢిల్లీలో జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సమావేశంలో లోక్ జనశక్తి పార్టీలోని రెండు వర్గాలు పాల్గొన్నాయి. సమావేశంలో భిన్నమైన దృశ్యం కనిపించింది. చిరాగ్ పాశ్వాన్ తన మేనమామ పరాస్ కాళ్లు మొక్కి..కౌలిగించుకున్నాడు. పార్టీ చీలిక తర్వాత చిరాగ్ పాశ్వాన్, అతని మామ పశుపతి పరాస్ వేరువేరుగా ఉంటున్నారు.
పూర్తిగా చదవండి..Pashupati Paras : ఆ ఇద్దరు కౌగిలించుకున్నారు.. మామ, మేనల్లుడిని కలిపిన మోడీ..!!
దివంగత నేత రాంవిలాస్ పాశ్వన్...2021లో మరణించారు. ఆయన స్థాపించిన లోక్ జనశక్తిపార్టీ రెండుగా చీలిపోయిది. ఆయన కుమారుడి, సోదరుడికి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో తమ్ముడు పశుపతి కుమార్ పరాస్ పార్టీని రెండుగా చీల్చాడు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే వీరిద్దర్నీ ఒకటి చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చాలానే చేసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి మేనల్లుడు, మేనమామ ఇద్దరూ హాజరయ్యారు. మేనమామ పాదాలను తాగి..కౌగిలించుకున్నాడు చిరాగ్ పాశ్వాన్.

Translate this News: