Coal Mine : ఉత్తర చైనా(North China) లోని షాంగ్సీ ప్రావిన్స్(Shanxi Province) లోని తాయోవాన్ జిన్ లాంగ్ కోల్ ఇండస్ట్రీ లిమిటెడ్(Coal Industry Limited) లో సోమవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు మైనర్ల మృతదేహాలు లభించినట్టు కౌంటీ ప్రభుత్వం ప్రకటించింది.
పూర్తిగా చదవండి..CHINA : బొగ్గు గని మరమ్మత్తులో ఏడుగురు మైనర్లు మృత్యువాత!
ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని తాయోవాన్ జిన్ లాంగ్ కోల్ ఇండస్ట్రీ లిమిటెడ్ లో సోమవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు మైనర్ల మృతదేహాలు లభించినట్టు కౌంటీ ప్రభుత్వం ప్రకటించింది.
Translate this News: