Dwarfism: మరుగుజ్జు అంటే పొట్టి ఆకారం గల మనిషి. ఒక వ్యక్తి ఇలాంటి స్థితిని మరుగుజ్జుతనం అంటారు. ఎవరైనా యవ్వనంలో 4 అడుగుల 10 అంగుళాల ఎత్తుకంటే తక్కువ ఎత్తు ఉంటే వారిని మరుగుజ్జు అని అంటారు. 70% మరుగుజ్జుతనం ఎముకలు సరిగ్గా పెరగకుండా ఉండటం వల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనినే వైద్య పరిభాషలో అకోండ్రోప్లేసియా అని అంటారు. భారతదేశంలో సముద్ర మట్టానికి 2,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నివసించే ఐతు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సరిగ్గా ఎదగలేరు. ఈ ప్రమాదం పిల్లలలో 40 శాతం వరకు కనిపిస్తుంది. దీర్ఘకాలిక పోషకాహార లోపం కారణంగా పిల్లల అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ రోజుల్లో భారతదేశంలో పిల్లల అభివృద్ధి అనేది పెద్ద సవాలుగా ఉంది. మానవులలో మరుగుజ్జుత్వానికి కారణాలపై కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Dwarfism: పిల్లవాడు మరగుజ్జు ఎలా అవుతాడు? దీనికి అతిపెద్ద కారణాన్ని తెలుసుకోండి!
పొట్టి ఆకారం గల మనిషిని మరుగుజ్జు అంటారు. మరుగుజ్జుతో బాధపడుతున్న పిల్లవాడు చిన్న చేతు, కాళ్ళు, పెద్ద తల కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఎముకలు సరిగ్గా పెరగకుండా, సరైన పోషకాహారం అందకపోతే ఆ పిల్లవాడు మరుగుజ్జు బారిన పడతాడని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: