/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/police-3.jpg)
Cheerala Police Mock Drill : సమస్యాత్మక ప్రాంతమైన చీరాలలో పోలీసుల ముందస్థూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల్లో శాంతిభద్రతల మీద అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్నికల ఫలితాల సమయంలో చెలరేగే అల్లర్ల విషయంలో పోలీసుల తీరు..ప్రజలు, నాయకులు పాటించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు.
Also Read: గూగుల్ మ్యాప్‌ని నమ్మి.. నట్టేట మునిగారు..!
అవాంచనీయ సంఘటనలు జరిగితే పోలీసుల యాక్షన్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపెట్టారు చీరాల పోలీస్. ఎన్నికల ఫలితాల సమయంలో ప్రభుత్వ నిభందనలు ప్రతి ఒక్కరూ పాటించి..ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని కోరారు ASP విఠలేశ్వర్.
Follow Us