🔴 Chandrababu Vs Jagan Live Updates: ఆ ఆఫీసుల నిర్మాణాలు ఆపండి.. వైసీపీకి సర్కార్ నోటీసులు

ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ వైసీపీకి చుక్కలు చూపిస్తోంది. అనుమతులు లేవన్న కారణంతో నిన్న తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసును అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. నేడు పలు జిల్లాల్లో చేపట్టిన ఆఫీసుల నిర్మాణాలు ఆపాలని వైసీపీకి నోటీసులు అందించారు.

🔴 Chandrababu Vs Jagan Live Updates: ఆ ఆఫీసుల నిర్మాణాలు ఆపండి.. వైసీపీకి సర్కార్ నోటీసులు
New Update

  • Jun 23, 2024 18:26 IST
    ప్యాలెస్ లా? పార్టీ ఆఫీసులా?

  • Jun 23, 2024 16:38 IST
    వైసీపీ ఆఫీసులకు నోటీసులపై మాజీ మంత్రి కాకాణి రియాక్షన్

  • Jun 23, 2024 15:45 IST
    మరి మీ ఆఫీసుల సంగతేంటి?: వైసీపీ ట్వీట్

  • Jun 23, 2024 12:46 IST
    వైసీపీ ఆఫీసుల నిర్మాణం.. మొత్తం రూ.2 వేల కోట్ల స్కామ్?
  • Jun 23, 2024 12:08 IST
    రాజమండ్రిలోని వైసీపీ జిల్లా కార్యాలయానికి మున్సిపల్ కమిషనర్ నోటీసులు

  • Jun 23, 2024 12:06 IST
    అనకాపల్లి మండలం రాజుపాలెం లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారుల నోటీస్

  • Jun 23, 2024 12:01 IST
    ఊరూరా జగన్ రెడ్డి ప్యాలెస్‌లు: టీడీపీ ట్వీట్

  • Jun 23, 2024 11:52 IST
    మీరు చేస్తే రాజకీయం.. మేము చేస్తే కబ్జానా: వైసీపీ ట్వీట్

  • Jun 23, 2024 11:52 IST
    రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా: జగన్ పై లోకేష్ ఫైర్

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe