/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/YCP-Offices-Demolish-.jpg)
-
Jun 23, 2024 18:26 IST
ప్యాలెస్ లా? పార్టీ ఆఫీసులా?
-
Jun 23, 2024 16:38 IST
వైసీపీ ఆఫీసులకు నోటీసులపై మాజీ మంత్రి కాకాణి రియాక్షన్
-
Jun 23, 2024 15:45 IST
మరి మీ ఆఫీసుల సంగతేంటి?: వైసీపీ ట్వీట్
వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని, గత టీడీపీ ప్రభుత్వంలో కేవలం 1,000 రూపాయలకి లీజుకి తీసుకుని, చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్న పూరి గుడిసె ఇదే!
ఈ లీజు ద్వారా, ఈ స్ధలం ఏకంగా 99 సంవత్సరాల పాటు టీడీపీకే సొంతం అనేలా చట్టవిరుద్ధంగా రాయించుకున్నారు. ఇలాంటి భూములు… pic.twitter.com/K2adwf26DB
— YSR Congress Party (@YSRCParty) June 23, 2024
-
Jun 23, 2024 12:46 IST
వైసీపీ ఆఫీసుల నిర్మాణం.. మొత్తం రూ.2 వేల కోట్ల స్కామ్?
-
Jun 23, 2024 12:08 IST
రాజమండ్రిలోని వైసీపీ జిల్లా కార్యాలయానికి మున్సిపల్ కమిషనర్ నోటీసులు
-
Jun 23, 2024 12:06 IST
అనకాపల్లి మండలం రాజుపాలెం లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారుల నోటీస్
-
Jun 23, 2024 12:01 IST
ఊరూరా జగన్ రెడ్డి ప్యాలెస్లు: టీడీపీ ట్వీట్
ఇవి జగన్ రెడ్డి కట్టిన ప్రభుత్వ భవనాలు అనుకుంటున్నారా ? కాదు, ఊరూరా జగన్ రెడ్డి ప్యాలెస్లు.
తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు యలహంకా ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్, రుషికొండ ప్యాలెస్, ఇడుపులపాయ ప్యాలెస్, ఇలా తొమ్మిది నగరాల్లో తన సొంతానికి ప్యాలెస్ లు కట్టుకున్న జగన్… pic.twitter.com/daL1lGz2uj
— Telugu Desam Party (@JaiTDP) June 23, 2024
-
Jun 23, 2024 11:52 IST
మీరు చేస్తే రాజకీయం.. మేము చేస్తే కబ్జానా: వైసీపీ ట్వీట్
మీరు చేస్తే రాజకీయం.. మేము చేస్తే కబ్జానా @JaiTDP?
రాష్ట్రవ్యాప్తంగా మీ టీడీపీ ఆఫీసులు ప్రభుత్వ స్థలాలు లీజుకి తీసుకుని కట్టలేదా?
అప్పట్లో ఆ జీవో ఇచ్చింది మీరు కాదా? దాన్ని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు నిర్మించుకున్నది నిజం కాదా?
హైదరాబాద్ లో పాతికేళ్ల… https://t.co/h6wiLZPBpo pic.twitter.com/CjGL8GXbuj
— YSR Congress Party (@YSRCParty) June 23, 2024
-
Jun 23, 2024 11:52 IST
రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా: జగన్ పై లోకేష్ ఫైర్
జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42… pic.twitter.com/tThP2mDMPh
— Lokesh Nara (@naralokesh) June 23, 2024