అవరావతిలో చంద్రబాబుకు ఘన స్వాగతం-LIVE ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి బయలుదేరారు. దారి వెంట టీడీపీ శ్రేణులు, ప్రజలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. By Nikhil 13 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update Follow Us షేర్ చేయండి #NULLమా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండిఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertismentతాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి