🔴 Chandrababu Swearing-in Ceremony Live Updates: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్డేట్స్

ఏపీ సీఎంగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కల్యాణ్, లోకేష్ తో పాటు 22 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ, అమిత్ షా, సీఎంలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.

🔴 Chandrababu Swearing-in Ceremony Live Updates: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్డేట్స్
New Update

  • Jun 12, 2024 14:04 IST
    ఏపీ యువత ఆకాంక్షలను నెరవేరుస్తాం: మోదీ

  • Jun 12, 2024 14:02 IST
    ప్రధాని మోదీతో ఏపీ నూతన సీఎం, మంత్రి వర్గం

  • Jun 12, 2024 12:39 IST
    మెగా బ్రదర్స్ తో ప్రధాని మోదీ అభివాదం

  • Jun 12, 2024 12:37 IST
    సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా 24 మంది ప్రమాణం

  • Jun 12, 2024 12:37 IST
    ముగిసిన ఏపీ సీఎం, మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం

  • Jun 12, 2024 12:36 IST
    మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణం

  • Jun 12, 2024 12:35 IST
    మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణం

  • Jun 12, 2024 12:32 IST
    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వాసంశెట్టి సుభాష్

  • Jun 12, 2024 12:30 IST
    ఆనం రాం నారాయణ రెడ్డి ప్రమాణం

  • Jun 12, 2024 12:24 IST
    ప్రమాణ స్వీకారం చేస్తున్న గొట్టిపాటి రవికుమార్

  • Jun 12, 2024 12:21 IST
    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సవిత

  • Jun 12, 2024 12:17 IST
    మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టీజీ భారత్

  • Jun 12, 2024 12:15 IST
    మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీసీ జనార్దన్ రెడ్డి

  • Jun 12, 2024 12:13 IST
    మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గుమ్మడి సంధ్యారాణి

  • Jun 12, 2024 12:11 IST
    మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కందుల దుర్గేష్

  • Jun 12, 2024 12:10 IST
    మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గొట్టిపాటి రవి

  • Jun 12, 2024 12:08 IST
    మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డోలా బాల వీరాంజనేయస్వామి

  • Jun 12, 2024 12:01 IST
    మంత్రిగా ప్రమాణం చేస్తున్న ఫారూఖ్

  • Jun 12, 2024 12:00 IST
    మంత్రిగా నిమ్మల రామానాయుడు ప్రమాణ స్వీకారం

  • Jun 12, 2024 11:58 IST
    ప్రమాణ స్వీకారం చేస్తున్న అనిత

  • Jun 12, 2024 11:53 IST
    మంత్రిగా నారాయణ ప్రమాణ స్వీకారం

  • Jun 12, 2024 11:50 IST
    మంత్రిగా నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం

  • Jun 12, 2024 11:45 IST
    మంత్రిగా అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం

  • Jun 12, 2024 11:43 IST
    మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం

  • Jun 12, 2024 11:41 IST
    ప్రమాణ స్వీకారం అనంతరం సంతకం చేస్తున్న పవన్ కల్యాణ్

  • Jun 12, 2024 11:38 IST
    ప్రమణ స్వీకారం చేస్తున్న పవన్ కల్యాణ్

  • Jun 12, 2024 11:36 IST
    ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు

  • Jun 12, 2024 11:35 IST
    ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు

  • Jun 12, 2024 11:31 IST
    వేదికపైకి చేరుకున్న మోదీ, చంద్రబాబు

  • Jun 12, 2024 11:29 IST
    సభా వేదిక వద్ద బాలయ్య ఇద్దరు కూతుళ్లు

  • Jun 12, 2024 11:25 IST
    కేబినెట్లో పిన్న వయస్కురాలిగా అనిత!

    చంద్రబాబు కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత (40) నిలిచారు.

    ఆమె తర్వాత నారా లోకేశ్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), మండిపల్లి రామప్రసాద్ రెడ్డి (42) ఉన్నారు.

    70 ఏళ్లు దాటిన మంత్రులుగా ఎన్ఎండీ ఫరూక్ (75), చంద్రబాబు (74), ఆనం రామనారాయణరెడ్డి (71) ఉన్నారు.

    అలాగే 50 నుంచి 70 ఏళ్ల మధ్యలో 15 మంది మంత్రులు ఉన్నారు.

  • Jun 12, 2024 11:24 IST
    పురంధేశ్వరితో చిరంజీవి ముచ్చట్లు

  • Jun 12, 2024 11:16 IST
    సభా ప్రాంగణానికి చేరుకున్న తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై

  • Jun 12, 2024 11:11 IST
    చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

  • Jun 12, 2024 11:10 IST
    ప్రమాణ స్వీకార వేదిక వద్దకు నారా రోహిత్

  • Jun 12, 2024 11:08 IST
    వేదిక వద్దకు చేరుకున్న పవన్ సతీమణి

  • Jun 12, 2024 11:01 IST
    ప్రమాణ స్వీకార వేదిక ప్రాంగణానికి చంద్రబాబు ఫ్యామిలీ

  • Jun 12, 2024 11:00 IST
    ఒకే వేదిక పై బాలయ్య, చిరు, రజినీకాంత్

  • Jun 12, 2024 10:58 IST
    కార్యకర్తలకు అభివాదం చేస్తున్న బాలకృష్ణ

  • Jun 12, 2024 10:55 IST
    వేదికపై రజనీకాంత్ దంపతులు, చిరంజీవి

  • Jun 12, 2024 10:53 IST
    సభా ప్రాంగణానికి చేరుకున్న చిరంజీవి

  • Jun 12, 2024 10:46 IST
    చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకున్న లోకేష్, బాలకృష్ణ

  • Jun 12, 2024 10:39 IST
    మోదీకి చంద్రబాబు ఘన స్వాగతం

    -- గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ
    -- మోదీకి స్వాగతం పలికిన చంద్రబాబు నాయుడు
    -- చంద్రబాబుతో కలిసి కేసరపల్లి వెళ్లనున్న మోదీ
    -- 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
    -- ప్రధాని సహా ప్రముఖుల రాకతో కేసరపల్లిలో భారీ భద్రత
    -- కూటమి శ్రేణులతో కేసరపల్లిలో సందడి వాతావరణం

  • Jun 12, 2024 09:59 IST
    గుంటూరు, విజయవాడ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

  • Jun 12, 2024 09:48 IST
    చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీగా తరలివస్తున్న అభిమానులు

  • Jun 12, 2024 09:41 IST
    చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం

  • Jun 12, 2024 09:39 IST
    పవర్ స్టార్ సక్సెస్ స్టోరీ!
  • Jun 12, 2024 09:16 IST
    చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కృష్ణానదిలో భారీ పడవల ర్యాలీ

  • Jun 12, 2024 09:15 IST
    బెజవాడ పరిసరాల్లో భారీగా ట్రాపిక్ జామ్.. 5 కి.మీ మేర నిలిచిపోయిన వాహనలు

  • Jun 12, 2024 09:13 IST
    చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి, రజనీకాంత్
#chandrababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe