New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Chandrababu-america-tour-.jpg)
Chandrababu: 'గుర్తుపెట్టుకో జగన్ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతా' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో వైరల్ అవుతోంది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.