Chandigarh – Dibrugarh Express: యూపీలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. గొండా దగ్గర చంఢీగడ్- డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 12బోగీలు పక్కకు జరిగాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
పూర్తిగా చదవండి..BIG BREAKING: ఘోర రైలు ప్రమాదం.. 12 బోగీలు
యూపీలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. గొండా దగ్గర చంఢీగడ్- డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 12బోగీలు పక్కకు జరిగాయి. పలువురికి గాయాలు అయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం ఆరా తీశారు.
Translate this News: