ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కిషన్ రెడ్డి పూజలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల పండుగ మనకు మాత్రమే ప్రత్యేకమన్నారు. ప్రజలందరినీ చల్లగా చూడాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నానన్నారు.

New Update
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కిషన్ రెడ్డి పూజలు

Advertisment
తాజా కథనాలు