బోనాల వేడుకల్లో కిషన్ రెడ్డి ఫ్యామిలీ
అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ ఆలయాల్లో జరుగుతున్న బోనాల వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కాచిగూడ నింబోలిగడ్డ మహంకాళి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు
Translate this News: [vuukle]