Cancer Patients: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్

బడ్జెట్‌లో క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు మందుల కస్టమ్ డ్యూటీని తగ్గించనున్నామని, దీంతో ఈ మందుల ధరలు తగ్గుతాయని ఆర్థిక మంత్రి చెప్పారు. దీంతో లక్షలాది మంది రోగులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.

Cancer Patients: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్
New Update

Cancer Patients: బడ్జెట్ లో క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు మందుల కస్టమ్ డ్యూటీని తగ్గించనున్నామని, దీంతో ఈ మందుల ధరలు తగ్గుతాయని ఆర్థిక మంత్రి చెప్పారు. దీంతో లక్షలాది మంది రోగులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఇది కాకుండా, ఎక్స్-రే యంత్రాలతో సహా అనేక వైద్య పరికరాలపై కూడా రాయితీలు ఇవ్వబడతాయని తెలిపారు. దీంతో ప్రజలకు ఉపశమనం కలుగనుంది.

#cancer-patients
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe