సీబీఎస్ఈ బోర్డు కొద్ది సేపటి క్రితం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 87.98% పాస్ పర్సంటేజ్ నమోదైనట్లు బోర్డు తెలిపింది. విద్యార్థులు ఈ లింక్ https://cbseresults.nic.in/ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే?
- విద్యార్థులు మొదటగా ఈ http://cbseresults.nic.in లింక్ పై క్లిక్ చేసుకోవాలి
- అనంతరం హోంపేజీలో Senior School Certificate Examination (Class XII) Results 2024 (Link 1) - Announced on 13th May 2024 లింక్ పై క్లిక్ చేయండి.
- తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో రూల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ప్రిట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.