సీబీఎస్ఈ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్స్ సీబీఎస్ఈ బోర్డు కొద్ది సేపటి క్రితం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 87.98% పాస్ పర్సంటేజ్ నమోదైనట్లు బోర్డు తెలిపింది. విద్యార్థులు ఈ లింక్ https://cbseresults.nic.in/ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. By Trinath 13 May 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి సీబీఎస్ఈ బోర్డు కొద్ది సేపటి క్రితం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 87.98% పాస్ పర్సంటేజ్ నమోదైనట్లు బోర్డు తెలిపింది. విద్యార్థులు ఈ లింక్ https://cbseresults.nic.in/ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. Central Board of Secondary Education (CBSE) declares Class XII results. pic.twitter.com/SUE91bqGOB — ANI (@ANI) May 13, 2024 రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే? - విద్యార్థులు మొదటగా ఈ http://cbseresults.nic.in లింక్ పై క్లిక్ చేసుకోవాలి - అనంతరం హోంపేజీలో Senior School Certificate Examination (Class XII) Results 2024 (Link 1) - Announced on 13th May 2024 లింక్ పై క్లిక్ చేయండి. - తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో రూల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. - ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ప్రిట్ తీసుకుని భద్రపరుచుకోవాలి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి