Vikarabad: కుండపోత వర్షం.. కొట్టుకుపోయిన కారు.. చివరికి ఏం జరిగిందంటే?

వికారాబాద్‌ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో నాగవరంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఓ కారు కొట్టుకుపోయింది. అయితే, వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో ఉన్న నలుగురిను సురక్షితంగా కాపాడారు.

Vikarabad: కుండపోత వర్షం.. కొట్టుకుపోయిన కారు.. చివరికి ఏం జరిగిందంటే?
New Update

Vikarabad: రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లాలోనూ కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో నాగవరంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాగులో ఓ కారు  కొట్టుకుపోయింది. అయితే, కారులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలుసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. వాగుల దగ్గర అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

#vikarabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe