కూటమి పేరులో ఇండియా వుంటే సరిపోదు అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చారు. మోడీజీ…‘మీరు మమ్మల్ని ఏ విధంగానైనా పిలవండి… ఉయ్ ఆర్ ఇండియా” అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మణిపూర్ లో పరిస్థితులు చక్కదిద్దేందుకు తాము సహకరిస్తామని చెప్పారు.
పూర్తిగా చదవండి..మమ్మల్ని ఏ విధంగానైనా పిలవండి… మోదీకి రాహుల్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్…!
కూటమి పేరులో ఇండియా వుంటే సరిపోదు అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చారు. మోడీజీ...‘మీరు మమ్మల్ని ఏ విధంగానైనా పిలవండి... ఉయ్ ఆర్ ఇండియా'' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మణిపూర్ లో పరిస్థితులు చక్కదిద్దేందుకు తాము సహకరిస్తామని చెప్పారు.
Translate this News: