Hamas Israel War: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం...రద్దైన ఎయిర్ ఇండియా విమానం!
హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత సంవత్సరం నుంచి యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే మరణించిన తరువాత ఈ యుద్ధం ఊహించని విధంగా అంతకంతకూ పెరిగింది.దీంతో ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ వెళ్లాల్సిన విమానాన్ని భారత విమానం ఎయిరిండియా రద్దు చేసింది.