Gold Rates Today: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. బంగారం రేటు మారలేదు!

వరుసగా రెండో రోజూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,800, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,870గా ఉంది. కేజీ వెండి కొద్దిగా పెరిగి ₹ 90,000 గా ఉంది.

Gold Rates Today
New Update

బంగారం కొనాలనుకుంటే ఇదే మంచి తరుణం అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఇటీవల కాలంలో తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా స్థిరంగా నిలిచాయి.   అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతూ ఉండడమే  దానికి కారణం .  మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి. కేజీకి 500 రూపాయలు పెరిగింది వెండి.  మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 10న బంగారం ధరలు స్థిరంగా ఉండి  గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్ ఇచ్చాయని చెప్పవచ్చు.  ఇక ఈరోజు ఉదయానికి అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుదలతో  ట్రేడ్ అవుతున్నాయి.   ఈ నేపథ్యంలో ఆప్రభావం మన మార్కెట్లపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు మార్కెట్ ముగిసే సరికి బంగారం, వెండి ధరలు (Silver Price) కాస్త పెరుగుదల నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. 

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం స్థిరంగా ఉంది.  అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరమార్పులు లేకుండా నిలిచింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోనూ ఈరోజు బంగారం ధరలు ఇదే ధోరణిలో ఉన్నాయి. అక్కడా  22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్పులు లేకుండా ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి. కేజీకి 500  రూపాయలు వెండి ధరలు తగ్గాయి .  

ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి 

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,800

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 72,870

ఇక విజయవాడ ,  విశాఖపట్నం , తిరుపతి లలోనూ బంగారం ధరలు తగ్గుదల   కనబరిచాయి. ఆ ప్రాంతాల్లో ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి .  

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,800

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 72,870

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి.  ఈరోజు తగ్గుదల కనబరిచిన బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి. 

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹ 66,950

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 73,020

Gold Price Today: బంగారం ధరలు తగ్గుదల బాటలో నడిస్తే, మరోవైపు వెండి ధరలు కూడా ఒక్కసారిగా తగ్గాయి. హైదరాబాద్ లోనూ ,  ఢిల్లీలోనూ కూడా వెండి ధరలు భారీగా పెరిగాయి. 

హైదరాబాద్ లో వెండి ధర కేజీకి.. ₹ 90,000 గానూ ,  ఢిల్లీలో వెండి ధర కేజీకి ₹ 85,000 గానూ ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి .  

ఇక అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల  కనిపిస్తోంది.   ఈరోజు అంటే సెప్టెంబర్ 10 ఉదయం 7 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు 2,504డాలర్ల వద్ద ఉన్నాయి.  అలాగే వెండి ధరలు ఒక్కసారే పెరిగాయి. దీంతో కేజీకి 910 డాలర్లకు దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి.

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe