Rape In Moving Bus: హైదరాబాద్‌లో దారుణం.. కదులుతున్న బస్సులో రేప్!

హైదరాబాద్‌లో కదులుతున్న బస్సులో దారుణం చోటుచేసుకుంది. నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఓ మహిళ నోట్లో బట్ట కుక్కి అత్యాచారం చేశాడు డ్రైవర్. బాధిత మహిళా డైల్ 100కు కాల్ చేయడంతో బస్సును ఛేదించి డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

New Update
Rape In Moving Bus: హైదరాబాద్‌లో దారుణం.. కదులుతున్న బస్సులో రేప్!

Rape In Moving Bus:హైదరాబాద్ లో కదులుతున్న బస్సులో దారుణం చోటుచేసుకుంది. నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఓ మహిళపై అత్యాచారం చేశాడు డ్రైవర్. నోట్లో బట్ట కుక్కి అత్యాచారం చేశాడు. మేడ్చల్ సమీపంలో ఉండగా బాధిత మహిళా డైల్ 100 కు కాల్ చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది చాకచక్యంతో ఓయూ పరిధిలో వేగంగా కదులుతున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సును పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని బాధిత మహిళను కాపాడారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : అకౌంట్లోకి డబ్బు జమ

Advertisment
Advertisment
తాజా కథనాలు