Buggana: మంత్రి బుగ్గన నామినేషన్‌ పెండింగ్‌..!

డోన్‌లో మంత్రి బుగ్గన నామినేషన్‌పై వివాదం నెలకొంది. బుగ్గన నామినేషన్‌పై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నామినేషన్‌లో ఆస్తుల వివరాలను చూపించలేదని ఆరోపించారు. దీంతో నామినేషన్‌ను ఎన్నికల అధికారి పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.

New Update
Buggana: మంత్రి బుగ్గన నామినేషన్‌ పెండింగ్‌..!

Buggana Rajendranath: ఆర్ధిక మంత్రి బుగ్గన నామినేషన్‌పై వివాదం నెలకొంది. డోన్‌లో బుగ్గన నామినేషన్‌పై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నామినేషన్‌లో ఆస్తుల వివరాలను చూపించలేదని ఆరోపించారు. దీంతో, నామినేషన్‌ను ఎన్నికల అధికారి పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బుగ్గన సాయంత్రం 5 లోపు సమాధానం ఇవ్వాలన్నారు RO.  మరోవైపు టీడీపీ తరపున కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు