రంజిత్ రెడ్డి ఓ ద్రోహి.. చేవెళ్లలో కేటీఆర్ నిప్పులు-LIVE

చేవెళ్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపు ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 12 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో బీఆర్ఎస్ కీలకంగా మారుతుందన్నారు. అమ్మలాంటి పార్టీకి ద్రోహం చేసిన రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. రాజేంద్రనగర్ లో కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు.

New Update
రంజిత్ రెడ్డి ఓ ద్రోహి.. చేవెళ్లలో కేటీఆర్ నిప్పులు-LIVE

Advertisment
తాజా కథనాలు