KCR: సీపీఐ నేత పువ్వాడకు కేసీఆర్ పరామర్శ

ఖమ్మం పర్యటనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు నివాసానికి వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న పువ్వాడ నాగేశ్వరావును పరామర్శించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

New Update
KCR: సీపీఐ నేత పువ్వాడకు కేసీఆర్ పరామర్శ

Advertisment
తాజా కథనాలు