కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన-LIVE

ఎండిన పంటలను పరిశీలించేందుకు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. దీంతో కేసీఆర్ ఏం మాట్లాడుతారు? రేవంత్ సర్కార్ పై ఎలాంటి విమర్శలు చేస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన-LIVE
New Update

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe