/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Krishank-Bail.jpg)
ఉస్మానియా యూనివర్సిటీకి సెలవులకు సంబంధించిన ఫేక్ సర్క్యూలర్ ను పోస్ట్ చేశాడన్న కారణంతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి మన్నె క్రిశాంక్ కు బెయిల్ మంజూరైంది. ఈ రోజు క్రిశాంక్ బెయిల్ పిటిషన్ పై విచారణ నిర్వహించిన నాంపల్లి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.25 వేల షూరిటీలు రెండు సమర్పించాలని ఆదేశించింది. ఇంకా ప్రతీ రోజు పోలీసుల ముందు హాజరుకావాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
బ్రేకింగ్ :
మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు pic.twitter.com/6JfhS3L4RW
— Telugu Scribe (@TeluguScribe) May 10, 2024