CM Revanth Reddy: రేవంత్ రెడ్డిపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు

ఓ ఇంటర్వ్యూలో శాసనమండలిని ఇరానీ కేఫ్ గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ప్రభాకర్, సురభి వాణి దేవి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రేవంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

New Update
CM Revanth Reddy: రేవంత్ రెడ్డిపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు
Advertisment
తాజా కథనాలు