సోలిపేట రామలింగారెడ్డికి ఘన నివాళి

దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నాలుగో వర్ధంతిని ఆయన స్వగ్రామం చిట్టాపూర్ లో నిర్వహించారు. రామలింగారెడ్డి విగ్రహానికి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

New Update
సోలిపేట రామలింగారెడ్డికి ఘన నివాళి

Advertisment
తాజా కథనాలు