New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Harish-Rao-.jpg)
ఖమ్మం జిల్లా బోనకల్ లో మాజీ మంత్రి హరీశ్ రావు ఈ రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. హరీశ్ రావు ఫుల్ స్పీచ్ ను ఈ వీడియోలో చూడండి.