బీఆర్ఎస్ కు మరో షాక్.. బీజేపీ గూటికి కీలక నేత!

ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలనుంది. కీలక నేత, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

New Update
బీఆర్ఎస్ కు మరో షాక్.. బీజేపీ గూటికి కీలక నేత!
Advertisment
తాజా కథనాలు