ఎట్టకేలకు టీఎస్ ఆర్టీసీ బిల్ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. గవర్నర్ తమిళి సై ఆర్టీసీ బిల్ కు ఆమోద ముద్ర వేశారు. కాగా, ఈ బిల్లు విషయంలో తాను వ్యతిరేకం కాదని, ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని, శ్రేయస్సునే కోరుకుంటున్నానని గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపిన డ్రాఫ్టు బిల్లులో కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని..ప్రభుత్వం నుంచి రెండు దఫాలుగా క్లారిటీ వచ్చిందన్నారు.
పూర్తిగా చదవండి..బ్రేకింగ్: టీఎస్ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!! కాసేపట్లో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే ఛాన్స్..
ఎట్టకేలకు టీఎస్ ఆర్టీసీ బిల్ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. గవర్నర్ తమిళి సై ఆర్టీసీ బిల్ కు ఆమోద ముద్ర వేశారు. హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు . దీంతో కాసేపట్లో ప్రభుత్వం ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టే ఛాన్స్...
Translate this News: