New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/Botsa-fire-on-Amaravati-farmers.jpg)
Botsa Satyanarayana: విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో అత్యంత కీలక నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. కూటమి అభ్యర్థి కళా వెంకట్రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరి ఈ లీడ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదా బొత్స ముందుకు వస్తారా అనేది చూడాలి.
తాజా కథనాలు