Bomb Threat: కేంద్ర హోంశాఖకు బాంబ్ బెదిరింపు

కేంద్ర హోంశాఖకు బాంబ్ బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. ఢిల్లీలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఆగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో నార్త్ బ్లాక్ దగ్గర హై అలెర్ట్ ప్రకటించారు పోలీసులు.

New Update
Bomb Threat: కేంద్ర హోంశాఖకు బాంబ్ బెదిరింపు

Bomb threat to Union Home Ministry:కేంద్ర హోంశాఖకు బాంబ్ బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. ఢిల్లీలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఆగంతకుడి నుంచి నార్త్ బ్లాక్ పేల్చేస్తామంటూ మెయిల్ వచ్చింది. దీంతో నార్త్ బ్లాక్ దగ్గర హై అలెర్ట్ ప్రకటించారు పోలీసులు. నార్త్ బ్లాక్ వద్ద డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఢిల్లీలోని దాదాపు 150 స్కూళ్లకు బాంబ్ బెదిరింపు ఇమెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు