Alka Yagnik Suffering With A Rare Disease : ప్రముఖ బాలీవుడ్ లేడీ సింగర్ (Bollywood Singer) అల్కా యాగ్నిక్ అరుదైన వ్యాధి బారిన పడింది.ఈ వ్యాధితో ఏకంగా తన వినికిడి కోల్పోయిందట. ఈ విషయాన్ని అల్కా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాకుండా అనుకోని వైరల్ ఎటాక్ కారణంగానే వ్యాధి బారిన పడ్డానని, సోకే వరకు దీని గురించే తెలియదని ఎమోషనల్ అయిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సింగర్ అల్కా యాగ్నిక్ (Alka Yagnik) సెన్సోరిన్యూరల్ నెర్వ్ హియరింగ్ లాస్‌తో బాధపడుతోంది.
పూర్తిగా చదవండి..Alka Yagnik : వినికిడి కోల్పోయిన ప్రముఖ లేడీ సింగర్.. ఆ వ్యాధి వల్లే అంటూ ఆవేదన!
ప్రముఖ బాలీవుడ్ లేడీ సింగర్ అల్కా యాగ్నిక్ అరుదైన వ్యాధి బారిన పడింది.ఈ వ్యాధితో ఏకంగా తన వినికిడి కోల్పోయిందట. ఈ విషయాన్ని అల్కా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి...
Translate this News: