/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-25T171736.329.jpg)
Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పారిస్ హాట్ కోచర్ వీక్ లో సందడి చేసింది. పారిస్ కోచర్ వీక్‌లో ర్యాంప్ పై అందాలు ఆరబోస్తూ అందరిని ఆకట్టుకుంది. బ్యూటిఫుల్ బ్లాక్ హనీమూన్ సూట్ లో జాన్వీ అందాలు నెట్టింట వైరలవుతున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Snapinsta.app_449098374_18440314813006330_3490428717817776354_n_1024.jpg)
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అంతర్జాతీయ ఫ్యాషన్ షో పారిస్ హాట్ కోచర్ వీక్ లో సందడి చేసింది. ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా కొత్త ఫ్యాషన్ కలెక్షన్ 'ఔరా'కి ప్రాతినిధ్యం వహిస్తూ ర్యాంప్‌పై నడిచింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Snapinsta.app_448857772_18440305555006330_8087194560220675436_n_1024.jpg)
జాన్వీ మినిమల్ మేకప్, అందమైన హనీమూన్ షూట్‌లో ర్యాంప్ పై ధగ ధగ మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకుంది. ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ షోలో రాహుల్ మిశ్రా డిజైన్స్ కు ప్రాతినిధ్యం వహించిన రెండవ బాలీవుడ్ నటి జాన్వీ. మొదట అనన్య పాండే రెప్రెసెంట్ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Snapinsta.app_448890033_18440305540006330_2401210615483962936_n_1024.jpg)
అందాల భామ జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ తన క్రేజ్ పెంచుకునే పెంచుకునేందుకు రెడీ అవుతోంది. తెలుగులో రెండు సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Snapinsta.app_448958149_18440305522006330_6159551573255515429_n_1024.jpg)
ఇటీవలే హిందీలో మిస్టర్ మిసెస్ మహి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే 31న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Snapinsta.app_448892041_18440305513006330_1769210835107633746_n_1024.jpg)
ప్రస్తుతం జాన్వీ హిందీలో Ulajh, తెలుగులో దేవర, rc17 సినిమాలతో బిజీగా ఉంది. దేవర లో జూనియర్ ఎన్టీఆర్ సరసన, rc17 లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Snapinsta.app_448963888_18440305492006330_3737459651741288728_n_1024.jpg)
అంతర్జాతీయ ఫ్యాషన్ షో పారిస్ హాట్ కోచర్ వీక్ లో జాన్వీ స్టన్నింగ్ లుక్స్ ప్రస్తుత్తం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Snapinsta.app_448885663_18440305567006330_1030656457315426402_n_1024.jpg)
Follow Us