బోనాల వేడుకల్లో బీజేపీ నేత లక్ష్మణ్

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట స్థానిక బీజేపీ నాయకులు ఉన్నారు.

New Update
బోనాల వేడుకల్లో బీజేపీ నేత లక్ష్మణ్
Advertisment
తాజా కథనాలు