అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రాజమండ్రి

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ఈ రోజు ప్రిలిమినరీ చర్చ నిర్వహించామని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. రాజమండ్రి ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామన్నారు. రాజమండ్రిలో ఈ రోజు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు.

New Update
అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రాజమండ్రి

Advertisment
Advertisment
తాజా కథనాలు