Hema Malini : హీరోయిన్ ఎన్నికల చిత్రం.. గోధుమపంట కోస్తూ.. ఓట్ల వేట!

BJP MP అభ్యర్థి నటి హేమమాలిని పొలంలో పంట కోస్తూ వినూత్నంగా కనిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని మథుర నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించడానికి గోధుమ పొలంలోకి దిగి కొడవలితో పంటను కోశారు. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Hema Malini : హీరోయిన్ ఎన్నికల చిత్రం.. గోధుమపంట కోస్తూ.. ఓట్ల వేట!
New Update

Wheat Crop : BJP MP అభ్యర్థి నటి హేమమాలిని(Hema Malini) పొలం(Farm) లో పంట కోస్తూ వినూత్నంగా కనిపించారు. ఎన్నికల ప్రచారం(Election Campaign) లో భాగంగా యూపీ(UP) లోని మథుర నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించడానికి గోధుమ పొలంలోకి దిగి కొడవలితో పంటను కోశారు. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) లో తెగ వైరలవుతోంది.

Hema Malini

publive-image

publive-image

publive-image

#bjp-mp-hema-malini #hema-malini-harvesting-crop #hema-malini
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe