చంద్రబాబును కలిసిన బీజేపీ నేతలు

ఏపీ సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో బీజేపీ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్) శివప్రకాష్, రాజమండ్రి ఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర, దేశ రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.

New Update
చంద్రబాబును కలిసిన బీజేపీ నేతలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు