Ananthapur: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ధర్మవరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన, ధర్మవరంలో రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శలు గుప్పించారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి భూ కబ్జాలు చేశారని ఆరోపించారు. ధర్మవరంను అధర్మవరంగా మార్చిన వ్యక్తి కేతిరెడ్డి అని దుయ్యబట్టారు.
Also Read: భూమి కింద మరో మహా సముద్రం ఉంది..సైంటిఫిక్ డిస్కవరీలో బయటపడిన నిజాలు
రాష్ట్రంలో ఇసుక, మట్టి దోచుకుంటుంటే.. ధర్మవరంలో పంచభూతాలను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువును కబ్జా చేసి విలాసవంతమైన భవనం కట్టుకున్నాడని మండిపడ్డారు. ఈ పాలనలో యువతకు ఉపాధి అవకాశాలు లేవని ఈ అరాచకం భరించలేని ప్రజలు వచ్చే ఎన్నికల్లో మార్పును కోరుకుంటున్నారని కామెంట్స్ చేశారు.
Ananthapur: గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో భూ కబ్జాలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిపై సత్యకుమార్ హాట్ కామెంట్స్..!
ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ధర్మవరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ హాట్ కామెంట్స్ చేశారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి భూ కబ్జాలు చేశారని ఆరోపించారు. ధర్మవరంను అధర్మవరంగా మార్చిన వ్యక్తి కేతిరెడ్డి అని దుయ్యబట్టారు.