ఆగస్ట్1 నుంచి అమలులో BIS ప్రమాణాలు!

ఆగస్టు 1 నుంచి బీఐఎస్ నూతన నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. దీంతో పాదరక్షలను అధిక నగదులో వినియోగదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇటీవలె పాదరక్షల తయారీదారులు IS 6721, IS 10702 మార్గదర్శకాలను అనుసరించాలని బీఐఎస్ నిబంధనలు జారీ చేసింది.

New Update
ఆగస్ట్1 నుంచి అమలులో BIS ప్రమాణాలు!

ఆగస్టు 1 నుంచి బీఐఎస్ నూతన నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. దీంతో పాదరక్షలపై అధికనగదుతో వినియోగదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇటీవలె పాదరక్షల తయారీదారులు IS 6721, IS 10702 మార్గదర్శకాలను అనుసరించాలని బీఐఎస్ నిబంధనలు జారీ చేసింది.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) ప్రకారం.. మార్కెట్లో విక్రయించే బూట్లు, చెప్పులు ఇకపై నూతన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. పాదరక్షల తయారీదారులు IS 6721, IS 10702 మార్గదర్శకాలను అనుసరించాలని బీఐఎస్ నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనలు (QCO) ఆగస్టు 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయి.

Advertisment
తాజా కథనాలు